ఇండియన్ కోస్ట్ గార్డ్ పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | Indian Coast Guard Notification 2025 | Latest Government Jobs Alerts in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఇండియన్ కాస్ట్ గార్డ్ సంస్థ నుండి ఎన్రోల్డ్ ఫాలోవర్ (స్వీపర్ & సఫాయివాలా) ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.  అర్హత కలిగిన పురుష అభ్యర్థుల నుండి ఈ సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హత , వయస్సు ,దరఖాస్తు విధానం , ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🏹 కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఇండియన్ కాస్ట్ గార్డ్ సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 04 ఎన్రోల్డ్ ఫాలోవర్ ( స్వీపర్ & సఫాయివాలా)  ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు& ఖాళీల వివరాలు: 

  • ఎన్రోల్డ్ ఫాలోవర్ ( స్వీపర్ & సఫాయివాలా)
    1. UR – 03
    2. ST – 01 

🔥 విద్యార్హత : 

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి పదవ తరగతి ఉత్తీర్ణత / ఐటిఐ ఉత్తీర్ణత  లేదా తత్సమాన  విద్యార్హత కలిగి వున్న వారు దరఖాస్తు చేసుకోగలరు.

🔥 గరిష్ఠ వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండి యుండి 25 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 10/02/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
  • ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం:

  • నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తును ఫిల్ చేసి , ఎన్వలప్ మీద perscribed  “APPLICATION FOR THE POST OF ENROLLED FOLLOWER” అని క్యాపిటల్ లెటర్స్ లో రాసి , ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఏప్రిల్ 10 ,2025 లోగా  క్రింది అడ్రస్ కి చేరవేయాలి.

🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా :

  • The President, (EF Recruitment Board), Coast Guard District Headquarters No.3, Post Box No.19, Panambur, New Mangalore – 575 010

 🔥 ఫిజికల్ స్టాండర్డ్స్:

  1. ఎత్తు : కనీసం 157 cm ఎత్తు కలిగి వుండాలి.
  2. ఛాతి : కనీస స్థాయి కలిగి వుండి,5 cm expansion రావాలి.
  3. బరువు: ఎత్తు కు మరియు వయస్సు కి తగిన బరువు కలిగి వుండాలి.
  4. Eye sight : వుండరాదు.

🔥 ఎంపిక విధానం:

  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వ్రాత పరీక్ష , స్కిల్ టెస్ట్ & ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 జీతం  :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి పే లెవెల్ – 3 ( 21,700 – 69,100) /- రూపాయల బేసిక్ పే తో పాటు HRA,DA, TA వంటి వివిధ అలవన్స్ లు లభిస్తాయి.

🔥 ముఖ్యమైన తేదిలు: 

  • ఆర్డినరీ పోస్ట్ ద్వారా దరఖాస్తు కార్యాలయానికి చేరుటకు చివరి తేది : 10/04/2025.

👉  Click here for official notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *