IDBI బ్యాంక్ నుండి 650 పోస్టులుతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను PGDBF 2025-2026 ప్రోగ్రామ్ ద్వారా భర్తీకి అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- IDBI బ్యాంక్ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టుల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🏹 SBI లో డిగ్రీ అర్హతతో ట్రైనింగ్ తో పాటు ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్నవారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 01-03-2025 తేది నుండి ఆన్లైన్ విధానంలో అప్లై చేయలి.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 12-03-2025 తేదీలలోపు చేరే విధంగా అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి.
🔥 పరీక్ష తేది :
- ఏప్రిల్ 6వ తేదిన ఎంపిక ప్రక్రియలో భాగంగా పరీక్ష నిర్వహిస్తారు.
🔥 వయస్సు :
- 01-03-2025 తేది నాటికి 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 25 సంవత్సరాల్లోపు వయస్సు ఉండాలి.
🔥 జీతము :
- ఈ ఉద్యోగాలకు 6.14 LPA నుండి 6.50 LPA జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC / ST / PwD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 250/-
- GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1050/-
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది.
- రాత పరీక్ష
- పర్సనల్ ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
🏹 Download Notification – Click here
🏹 Apply Online – Click here (01-03-2025 తేది నుండి ప్రారంభం)