DRDO లో 37,000/- జీతంతో ఉద్యోగాలు భర్తీ | DRDO JRF Recruitment 2024 | Latest Government Jobs Notifications in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన Defence Research and Development Organisation నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి 37,000/- జీతము ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Defence Research and Development Organisation (DRDO)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Junior Research Fellow అనే పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 విద్యార్హత : సంబంధిత విభాగంలో BE / B.Tech , ME / M.Tech అర్హత కలిగి ఉండాలి.

🔥 జీతము : 37,000/-

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ : 05-08-2024

🔥 అప్లికేషన్ పంపవలసిన అడ్రస్ : “The Director, Naval Physical and Oceanographic Laboratory, Thrikkakara

P.O., Kochi – 682 021’’

Note : అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పనిసరిగా 

“Application for JRF 2024’’ అని రాయాలి.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *