
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు | TSRTC Nursing College Jobs 2024 | TSRTC Nursing College Walk-in Interviews 2024
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన నర్సింగ్ కాలేజీలో వివిధ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరయ్యే అభ్యర్థులు తమకు చెందిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ , రెండు సెట్స్ అటేస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు ఆరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూ కి వెళ్ళాలి….