తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన అప్డేట్ – త్వరగా ఇవి పూర్తి చేయండి | Thalliki Vandhanam Scheme Status
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా గల తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం జూన్ నెల లోనే తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తల్లికి వందనం పథకం పొందాలి అనుకుంటే లబ్దిదారులు ఈ క్రింది అంశాలు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. లబ్ధిదారులు ఈ పథకం పొందేందుకు గాను పరిశీలించుకోవాల్సిన అంశాలు…
