Telangana Inter Supplementary Results 2025

Telangana Inter Supplementary Exams Results 2025 | TS Inter Supplementary Exams Results @https://tgbie.cgg.gov.in/

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్.. మరికొద్ది రోజుల్లోనే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (Telangana Inter Supplementary Exams Results) విడుదల కానున్నాయి. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది.. Telangana Inter Supplementary Exams Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను 9,96,971 మంది విద్యార్థులు రాయగా వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 66.89% మంది విద్యార్థులు…

Read More
AP EAPCET 2025 Counseling Dates

AP EAPCET Counseling Dates | AP EAPCET Results | AP EAPCET Qualify Marks @https://cets.apsche.ap.gov.in/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా విడుదల చేయడం జరిగింది. ఇంజినీరింగ్, వ్యవసాయ మరియు ఫార్మసీ రెండు విభాగాల్లో కూడా అబ్బాయిలే టాప్ 10 స్థానాల్లో నిలిచారు. AP EAPCET ఫలితాల్లో అబ్బాయిలు (80.12%) కంటే అమ్మాయిలు (81.56%) అధికంగా ఉత్తీర్ణత సాధించారు. AP EAPCET లో ఉత్తీర్ణత మార్కులు ఎన్ని ?…

Read More

AP Inter Supplementary Results | AP Inter first year Supplementary Results 2025 | AP Inter Second Year Supplementary Results 2025

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 1,35,826 మంది విద్యార్థులు , రెండవ సంవత్సరంలో 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారా పొందవచ్చు. అలాగే రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 🏹 Click here to Results

Read More

Telangana MHSRB Lab Technician Provisional List Released | Download MHSRB Lab technician Provisional List 2025

తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల పరీక్ష రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్… తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ 11-09-2024 తేదీని విడుదల చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా 2024 సంవత్సరంలో నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నవంబర్ 12వ తేదీన ప్రొవిజినల్ “కీ” విడుదల చేసి అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు. ప్రొవిజినల్ “కీ” పై అభ్యంతరాలను పరిశీలించి 2025 మార్చి 10వ తేదీన…

Read More

AP Police Constable Mains Exam Answer Key | Download AP Police Constable Mains Question Paper and Answer Key

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు అనగా జూన్ 1వ తేదీ నాడు ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ పాస్ అయిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహించడం జరిగింది. మొత్తం 97.52% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 38,555 అభ్యర్థులకు గాను 37,600 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాయడం జరిగింది. 955 అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. 2022 సంవత్సరంలో నవంబర్ 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ వివిధ…

Read More
Diploma in Fisheries Course Details in Telugu

పదోతరగతి తరువాత ఈ కోర్స్ చేస్తే ఉజ్వలమైన భవిష్యత్తు | డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సు | Diploma in Fisheries Course Details in Telugu

ఆంధ్రప్రదేశ్ ఫిషిరీస్ యూనివర్సిటీ, కృష్ణా జిల్లా నుండి 2025- 26 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా ఇన్ ఫిషరీస్ లో అడ్మిషన్ పొందేందుకుగాను నోటిఫికేషన్ విడుదలయింది. డిప్లొమా ఇన్ ఫిషరీస్ కోర్సు ( Diploma in Fisheries Course Details) : 10వ తరగతి లేదా తత్సమైన అర్హతతో ఈ డిప్లమో ఇన్ ఫిషరీస్ చేసేందుకు గాను అర్హత కలిగి ఉంటారు. డిప్లమో ఇన్ ఫిషరీస్ అడ్మిషన్ పొందేందుకుగాను ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 10వ తరగతిలో…

Read More

AP PGECET Hall Tickets 2025 | AP PGECET Hall Tickets Released | How to Download AP PGECET 2025 Hall Tickets @https://cets.apsche.ap.gov.in/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (AP PGECET – 2025) హాల్ టికెట్స్ ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంటెక్ లేదా ఎం ఫార్మసీ లేదా ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. How to Download AP PGECET 2025 Hall Tickets : అభ్యర్థులు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్…

Read More

Download AP DSC Hall Tickets 2025 | How to AP DSC Hall Tickets @https://apdsc.apcfss.in/

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 పోస్టులు భర్తీ ప్రక్రియలో భాగంగా మెగా డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలను జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కొన్ని రకాల కేంద్ర ప్రభుత్వ పరీక్షలు కూడా ఉండడంతో మధ్యలో ఐదారు రోజులు అంతరాయం కూడా ఉండవచ్చు. అభ్యర్థుల కోరిక మేరకు జిల్లాకు ఒక ప్రశ్నాపత్రం, 90 రోజుల సమయం ఇవ్వలేమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం…

Read More
పదో తరగతి ఫలితాలు

పదో తరగతిలో 575 మార్కులు మార్కులు వచ్చాయి, అయినా బ్యాడ్ లక్ వెంటాడింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే.. ఈ ఫలితాలు విడుదల చేసిన సమయంలో బాపట్ల జిల్లా కొల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన ఈమని తేజస్వినికి అన్ని సబ్జెక్టుల్లో 90కు పైగా మార్కులు పొందినప్పటికీ సోషల్ సబ్జెక్టులో కేవలం 23 మార్కులు రావడంతో ఫెయిల్ అయ్యింది. బాగా చదివే విద్యార్థిని కావడంతో ఉపాధ్యాయులు సలహాతో సోషల్ సబ్జెక్ట్ పునః మూల్యాంకనం కు విద్యార్థిని దరఖాస్తు చేసుకుంది. పునః మూల్యాంకనంలో…

Read More
NG Agriculture University Agriculture Diploma Admissions

పదో తరగతి అర్హతతో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు | NG Agriculture University Admissions | How to Join Agriculture Diploma Course

ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, గుంటూరు నుండి 2025 – 26 సంవత్సరానికి గాను అగ్రికల్చర్ డిప్లమో లో అడ్మిషన్ పొందేందుకుగాను నోటిఫికేషన్ విడుదలయింది. 10వ తరగతి లేదా తత్సమానమైన అర్హతతో ఈ అగ్రికల్చర్ డిప్లమో చేసేందుకు గాను అర్హత కలిగి ఉంటారు. అగ్రికల్చర్ డిప్లమో అడ్మిషన్ పొందేందుకుగాను ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయింపు జరుగుతుంది. అగ్రికల్చర్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్నందున ఈ కోర్సులకు డిమాండ్…

Read More