ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (AP PGECET – 2025) హాల్ టికెట్స్ ను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) విడుదల చేసింది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంటెక్ లేదా ఎం ఫార్మసీ లేదా ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
How to Download AP PGECET 2025 Hall Tickets :
అభ్యర్థులు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ లో తమ వివరాలు అనగా తమ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా నమోదు చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🏹 Download AP PGECT Hall Tickets – 2025
AP PGECET 2025 Exam Dates :
జూన్ 6 , 8 తేదీల్లో AP PGECET-2025 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
🏹 Download AP DSC Hall Tickets – Click here