AP EAPCET Counseling Dates

ఏపీలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ డేట్స్ మరియు తరగతులు ప్రారంభం తేదీలు ఇవే | AP EAPCET Counselling Dates :

ఏపీలో EAPCET కౌన్సిలింగ్ తేదీలు కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గా ఎదురు చూస్తున్నారు. AP EAPCET Counselling Dates పై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్ట్ నెలలో తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు త్వరలో తేదీలు ప్రకటించనున్నారు. జూలై 9వ తేదీ నుండి ఈసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం : డిప్లమో విద్యార్థులు బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ ప్రవేశ పరీక్ష రాశారు. ఇందులో…

Read More

ఇక నుండి పదో తరగతి పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు | CBSE 10th Class Exams

భారత ప్రభుత్వం అధీనం లో గల ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల కొరకు ఏర్పడిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) , 10వ తరగతి విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. నూతన విద్యా విధానం ద్వారా సిఫార్సు చేసిన ప్రతిపాదనలు ను CBSE ఆమోదించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు. 🔥CBSE 10 వ తరగతి పరీక్షలు ప్రతి ఏటా రెండు…

Read More
Bharti Airtel Scholorship Program 2025-2026 Apply Link

ఈ స్కాలర్షిప్ కు మీరు అప్లై చేస్తే ఉచితంగా ల్యాప్ టాప్, అడ్మిషన్ ఫీజు, హాస్టల్ మరియు మెస్ ఫీజులు ఇస్తారు | Bharti Airtel Scholorship Program 2025-2026

ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక మంచి స్కాలర్షిప్ కోసం ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ స్కాలర్షిప్ ద్వారా ఉచితంగా ల్యాప్ టాప్, ట్యూషన్ ఫీజులు, హాస్టల్ మరియు భోజనం ఖర్చులు కూడా పొందవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ స్కాలర్షిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్కాలర్షిప్ కోసం మీరు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి మరియు అర్హత ఉన్నవారికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి.. ఇప్పుడు మీరు భారతి ఎయిర్ టెల్…

Read More
AP EAPCET Counseling Dates 2025

ఇంజనీరింగ్ లో టాప్ కాలేజీల్లో సీటు రావాలంటే మీకు ఇలా ర్యాంక్స్ రావాలి | AP Top Engineering Colleges | AP EAPCET Counseling Dates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి AP EAPCET పరీక్ష కూడా రాసిన విద్యార్థులు ప్రస్తుతం కౌన్సిలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. AP EAPCET ఫలితాలు మరియు ర్యాంకులు కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ ర్యాంకులు చూసుకున్న తర్వాత విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కాలేజీలో సీటు పొందడం ద్వారా ఇంజనీరింగ్ పూర్తయ్యే సమయానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం కూడా పొందవచ్చు. కాబట్టి విద్యార్థులు రాష్ట్రంలో…

Read More
బి.ఎస్సీ నర్సింగ్ (AP Bsc Nursing Entrace Test

ఇంటర్ తర్వాత ఈ కోర్సు చేస్తే పుష్కలమైన ఉద్యోగాలు – బి.ఎస్సీ నర్సింగ్ | AP Bsc Nursing Entrace Test | NTR University B. Sc Nursing Admissions

ప్రస్తుత రోజులలో నర్సింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇందుకు గాను నర్సింగ్ విద్య పై విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ వచ్చే విద్యా సంవత్సరం నుండి బి.ఎస్సీ నర్సింగ్ లో ప్రవేశాల కొరకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకు గాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , ఆంధ్ర ప్రదేశ్ వారి నుండి APNCET – 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు సంవత్సరాల…

Read More
ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ కేలండర్ 2025-2026 విడుదల

ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-26 | AP Academic Calendar 2025-26 Released | AP School’s Academic Calendar 2025-26 Details

ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ కేలండర్ 2025-2026 విడుదల :  ఆంధ్ర ప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ 2025-2026 ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు 233 రోజులు పని చేస్తాయని అకాడమిక్ క్యాలెండర్ 2025-26 లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది.  🏹 రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ – Click here పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముఖ్యమైన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి…..

Read More
Marine Engineering Course Details in Telugu

పదో తరగతి తరువాత మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు | Marine Engineering Course Details in Telugu | After 10th Courses

మీరు పదో తరగతి పూర్తి చేసి, మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ (Marine Engineering Course Details in Telugu) చేయాలి అనుకుంటున్నారా ? అయితే ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి వివరాలన్నీ స్పష్టంగా తెలుసుకోండి.. మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి వివరాలు (Marine Engineering Course Details in Telugu) : మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు (Marine engineering course) అనేది ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కోర్సు. ఈ కోర్సులో సముద్ర నౌకలు. షిప్పులు, బోట్లు…

Read More

పదో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి 75000 వచ్చే స్కాలర్షిప్ | Vidyadhan scholarship full details

పదో తరగతి విద్యార్థులకు విద్యాధన్ స్కాలర్షిప్ – పూర్తి వివరాలు ఇవే : ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు లేదా  మీకు తెలిసిన విద్యార్థులకు 90% మార్కులు దాటయా లేదా 9 సీజీపీఏ మార్కులు దాటాయా అయితే వీరు విద్యాధన్ స్కాలర్షిప్ నకు అర్హులు. దివ్యాంగులకైతే 75% మార్కులు లేదా 7.5 సిజిపిఏ సాధించిన వారు కూడా ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులే.  విద్యాధన్ స్కాలర్షిప్ అంటే ఏమిటి…

Read More

AP RGUKT Admissions 2025 | AP RGUKT Notification 2025 | AP RGUKT IIIT Admissions 2025 | Apply AP RGUKT Admissions

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. పలితాలు విడుదల అవ్వడం తో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు What Next ? అని ఆలోచిస్తున్నారు.  పదవ తరగతి తర్వాత వివిధ కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ B.Tech చదివేందుకు గాను అవకాశం కల్పించే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ , ఆంధ్రప్రదేశ్ (RGUKT – AP) నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని నూజివీడు , ఇడుపులపాయ, …

Read More