AP ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో 175 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APSDPS Notification 2025 | APSDPS Young Professional Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్లానింగ్ డిపార్ట్మెంట్ , ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ  నుండి యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

కాంట్రాక్ట్ / ఫిక్స్డ్ టర్మ్  ప్రాధిపతికన మొత్తం 175 ఉద్యోగాలను , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో పనిచేసేందుకు గాను ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ యాక్షన్ ప్లాన్ & P4 కార్యక్రమం సమన్వయం కొరకు ఈ ఉద్యోగాల నియామకం చేస్తున్నారు.

ఈ ఉద్యోగ భర్తీ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, పరీక్షా విధానం, పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఆంధ్రప్రదేశ్ , ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి  ఈ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • యంగ్ ప్రొఫెషనల్స్ (YP) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • మొత్తం 175 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎంబీఏ / పీజీ ఉత్తీర్ణత సాధించాలి.
  • సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కలిగి వుండాలి.

🔥  వయస్సు :

  • 40 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/05/2025 ను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్  విధానం లో దరఖాస్తు సమర్పించవలసి వుంటుంది.
  • అధికారిక వెబ్సైట్ నుండి ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకొని ఫీల్ చేసి, సంబంధిత ధృవపత్రాలు జత చేసి 15/05/2025 లోగా దరఖాస్తు సమర్పించాలి.

🔥 రెమ్యూనరేషన్ : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 60,000/- రూపాయల కన్సాలిడేటెడ్ పే లభిస్తుంది.

🔥 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

 🔥 ఎంపిక విధానం :

  • అర్హత కలిగిన అభ్యర్థులను వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు :

  • ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 13/05/2025.

👉  Click here for notification 

👉 Click here for official website

👉 Click here to Apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!