ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం నందు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన పనిచేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 79 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం,ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 79 ఉద్యోగాలను కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
కంప్యూటర్ ప్రోగ్రామర్
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
ఎలక్ట్రికల్ హెల్పర్
మార్చురీ అటెండెంట్
ఆఫీస్ సబార్డినేట్
అనస్థీషియా టెక్నీషియన్
కార్డియాలజీ టెక్నీషియన్
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్
ల్యాబ్ టెక్నీషియన్
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్
సైకియాట్రిక్ సోషల్ వర్కర్
స్పీచ్ థెరపెస్ట్
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
జనరల్ డ్యూటీ అటెండెంట్
స్టోర్ అటెండెంట్
చైల్డ్ సైకాలజిస్ట్
క్లినికల్ సైకాలజిస్ట్
ల్యాబ్ అటెండెంట్
🔥 విద్యార్హత :
పోస్టులను అనుసరించి 10 వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ,డిప్లొమా, సంబంధిత విభాగాలలో వివిధ కోర్సెస్ , డిప్లొమా, పీజీ , పీజీ డిప్లొమా వంటి అర్హత కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
42 సంవత్సరాలు లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు నిర్ధారణ కొరకు 31/03/2025 ను కట్ ఆఫ్ తేదీగా పరిగణించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు & దివ్యాంగులు కి 10 సంవత్సరాలు & ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాలు వయోసడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని,ఫిల్ చేయాలి.
ఫిల్ చేసిన దరఖాస్తును నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి వారికి అందచేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
అభ్యర్థులు ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం పేరు మీదుగా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఓసీ అభ్యర్థులు 500/- రూపాయలు & ఎస్సీ,ఎస్టీ, బీసీ, EWS ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 300 /- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
🔥 దరఖాస్తు తో పాటు అవసరమగు ధృవపత్రాలు :
క్రింద పేర్కొన్న సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి , దరఖాస్తు తో పాటు జత చేయాలి.
పదవ తరగతి సర్టిఫికెట్
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కి హాజరు అయినట్లు ప్రూఫ్
అన్ని మార్క్స్ మెమోలు
ఏపీ పారా మెడికల్ బోర్డు / సంబంధిత హెల్త్ కేర్ సైన్సెస్/ ఇతర కౌన్సిల్ నందు రిజిస్టర్ అయిన l సర్టిఫికెట్
నాల్గవ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్లు
ఇటీవల కుల ధ్రువీకరణ పత్రం
ఇటీవల EWS సర్టిఫికెట్ (అవసరమగు వారికి)
సదరం సర్టిఫికెట్
సర్వీస్ సర్టిఫికెట్
సంబంధిత ఉద్యోగాలకు అవసరమయ్యే ఇతర సర్టిఫికెట్లు.
🔥 ఎంపిక విధానం :
అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం 100 మార్కులకు గాను ఎంపిక నిర్వహణ వుంటుంది.
అకడమిక్ విద్యార్హత లో మార్కులకు 75 శాతం వెయిట్ఏజ్ , 15 శాతం గత అనుభవం (అవుట్సోర్సింగ్ / కాంట్రాక్టు / కోవిడ్ సర్వీస్) కి , 10 శాతం విద్య లో సీనియారిటీ కి కేటాయించారు.
🔥 జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి వారు ఎంపిక అయిన పోస్ట్ ఆధారంగా నెలకు 15,000 /- రూపాయల నుండి 54,000/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ :30/04/2025
ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 01/05/2025
ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 12/05/2025 సాయంత్రం 4:00 గంటల లోపు. (ఆదివారాలు సెలవు దినాలు)
దరఖాస్తుల స్క్రుటినిటీ : 27/05/2025 వరకు.
తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేయు తేది & తాత్కాలిక మెరిట్ జాబితా పై అర్జీల స్వీకరణ (సాయంత్రం 4:00 గంటల వరకు) : 29/05/2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయు తేది: 10/06/2025.
ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల: 13/06/2025
కౌన్సెలింగ్ &ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చు తేది : 16/06/2025
👉 Download Notification – Click here
🏹 Download Application – Click here