ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈనెల ప్రారంభంలో రాష్ట్రంలో ఉన్న నాలుగు జోన్ల నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి జనవరి 17వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు.
అన్ని జోన్లలో కలిపి మొత్తం 415 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడ్డాయి. అర్హత ఉన్న అభ్యర్థులు తమ జోన్ కు సంబంధించిన రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కార్యాలయాలలో అప్లికేషన్స్ అందజేశారు.
ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ లిస్టులు విడుదల చేస్తున్నారు.
- జోన్ -1 లో ఉండే ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల చేయబడినది. కాబట్టి జోన్-1 లో పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ మెరిట్ లిస్ట్ చూసి తమ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో తమకు సంబంధించిన వివరాలను తప్పుగా ఉన్న లేదా తమ వివరాలు ఎదురుగా రిమార్క్స్ ఉంటే అభ్యర్థులు జనవరి 30వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు.
🏹 Download Zone-1 Provisional Merit list – Click here
🏹 Download Pre Final Merit List – Click here
- జోన్-4 లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభివృద్ధి యొక్క ప్రయోజనాలు మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఈ మెరిట్ లిస్ట్ పైన అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీలోపు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. జోన్ -4 ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 28వ తేదీన విడుదల ఇచ్చే అవకాశం ఉంది.
🏹 Download Zone-4 Provisional Merit List – Click here
🏹 Download Zone-4 Final Merit List
జోన్-3 గుంటూరు లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థిలు యొక్క ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ మార్చి 7వ తేదీన విడుదల చేశారు. ఈ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ పై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ అభ్యర్థనలను మార్చి 13వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అబ్జెక్షన్ ప్రొఫార్మా నింపి తెలుపవచ్చు.
🏹 Download Zone-3 Provisional List – Click here
🏹 జోన్-2 లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది . ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ పైన అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మార్చి 13వ తేదీ నుండి మార్చి 20వ తిదిలోపు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు.
🏹 Download Zone-2 Provisional Merit List – Click here
🔥 జోన్-4 లో రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేశారు.. ఈ రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ Download revised final merit list – Click link
🔥 జోన్-1 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేయండి.
✅ Download Zone-1 Final Merit List – Click here
🔥 జోన్-3 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేయండి.
✅ Download Zone-3 Final Merit List – Click here