ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను జూన్ రెండవ తేదీ నుండి జూన్ 16వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చివర్లో లింక్స్ ఇవ్వడం జరిగింది..
Eluru Government Medical College Jobs :
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో ఉన్న డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్న వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేశారు.
Eluru Government Medical College Total Vacancies (మొత్తం ఖాళీల సంఖ్య) :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేస్తున్నారు..
Eluru Government Medical College Jobs List (భర్తీ చేస్తున్న ఉద్యోగాలు) :
స్టోర్ కీపర్ , కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, రేడియోగ్రఫిక్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, లేబర్ ఇండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఓటి టెక్నీషియన్, స్పీచ్ తెరపిస్ట్, స్టోర్ అటెండెంట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సంఖ్య :
భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో కాంట్రాక్టు పద్ధతిలో 46 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఔట్సోర్సింగ్ విధానంలో 76 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాల సంఖ్య 122
Eluru Government Medical College Jobs Qualification (విద్యార్హతలు) :
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఎస్సి, బీటెక్ లేదా బీఈ, ఎంఫిల్ / PhD, DMLT వంటి వివిధ రకాల విద్యార్హతలు ఉండాలి.
Eluru Government Medical Jobs Age Details (వయస్సు వివరాలు) :
ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
- ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు.
- PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు ఇస్తారు.
🏹 AP హైకోర్టులో 245 ఉద్యోగాలు – Click here
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్మెన్, PWD అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 250/-
Eluru Government Medical College Jobs Selection Process (ఉద్యోగాలకు ఎంపిక విధానం) :
ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు గతంలో పనిచేసిన అనుభవానికి మార్కుల కేటాయింపు ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
🏹 Download Notification – Click here
🏹 Download Application – Click here
🏹 Visit Official Website – Click here