Headlines

AP వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు | AP Regional GST Audit & Enforcement Office Notification 2025 | AP Outsourcing Jobs Recruitment 2025  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీసర్ సభార్డినేట్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించే అవకాశం ఉంది. 

7వ తరగతి, ఏదైనా డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. తాజాగా విడుదలైన ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.

🏹 యువతకు SBI లో ఇంటర్న్షిప్ అవకాశాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఖాళీలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదలైంది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • డేటా మొత్తం ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు ను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  • 7వ తరగతి, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 వయో పరిమితి :

  • కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. అనగా ఎస్సీ, ఎస్టీ,  బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించవచ్చు. 

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 జీతం :

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 18,500/- చొప్పున జీతం ఇస్తారు.
  • ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 15,000/- జీతము ఇస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 04/05/2025 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామ : 

  • అదనపు కమిషనర్, ప్రాంతీయ జీఎస్టీ మరియు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, VMRDA భవనం, సిరిపురం , విశాఖపట్నం.

👉  Click here for Notification 


👉 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!