AP లో సాగర మిత్ర ఉద్యోగాలు | AP Sagara Mithra Jobs Recruitment | AP Contract Basis Jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిపై సాగర మిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ పోస్టులకు లోకల్ / నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు…  80% పోస్టులకు స్థానిక జిల్లా అభ్యర్థులను , 20% పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర జిల్లాల వారిని కూడా ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ యెక్క పూర్తి వివరాలు , మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ క్రింద ఇవ్వబడినవి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : మత్స్య శాఖ , ప్రకాశం జిల్లా

🔥 నోటిఫికేషన్ విడుదలైన జిల్లా : ప్రకాశం జిల్లా 

🔥 ఉద్యోగాలు : ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ జాబ్స్ 

✅  పోస్టుల పేర్లు : సాగర మిత్ర 

🔥 పోస్తుల సంఖ్య : 12

🔥 అర్హతలు : B.F.Sc లేదా B.Sc ( ఫిషరీస్ / మెరైన్ బయాలజీ / జువాలజి )

🔥 జీతము : 15,000/-

🔥  ముఖ్యమైన తేదీలు : 

ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

చివరి తేదీ : 31-12-2023

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 30-06-2022 నాటికి)

✅ గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు ( 30-06-2022 నాటికి)

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు , కేవలం మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 ఫీజు : ఫీజు కూడా లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి లేదా పోస్టు ద్వారా అప్లికేషన్ పంపి అప్లై చేయాలి .

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన / పంపవలసిన చిరునామా : జిల్లా మత్స్య శాఖ అధికారి, ప్రకాశం కార్యాలయం , ఒంగోలు 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది .కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!