Headlines

AP Miniral Development Outsourcing Jobs Recruitment 2025 | Andhra Pradesh Outsourcing Jobs Notification 2025 | APCOS

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల పరిస్థితి నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది.

అవుట్సోర్సింగ్ ప్రాదిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మూడు సంవత్సరాల కాలపరిమితి కొరకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నప్పటికీ కార్పొరేషన్ అవసరాల మేరకు పొడిగింపు కలదు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, పరీక్ష విధానం, పరీక్ష కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ఉద్యోగాలు – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC) సంస్థ దేశ వ్యాప్తంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్)
  • అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్)
  • అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)
  • అసిస్టెంట్ మేనేజర్ (మైనింగ్)
  • అసిస్టెంట్ మేనేజర్ (జియోలాజిస్ట్)
  • మేనేజర్ (ఎలక్ట్రికల్)
  • మేనేజర్ (సర్వేయర్ – కోల్)

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • 09 ఉద్యోగాల భర్తీ జరగనుంది.

🔥 విద్యార్హత :

  1. మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) : ఫైనాన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు CA ఉత్తీర్ణత సాధించాలి &10 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.( ఇందులో 5 సంవత్సరాలు ఫైనాన్స్ లో కలిగి వుండాలి.)
  1. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) : ఫైనాన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు CA ఉత్తీర్ణత సాధించాలి & 5 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి. 
  1. అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) : కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగంలో B.E / B.tech ఉత్తీర్ణత లేదా MCA/ MSC ( కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత & 7 సంవత్సరాల అని అనుభవం కలిగి ఉండాలి ఇందులో ఐదు సంవత్సరాలు ఐటి విభాగంలో అనుభవం కలిగి ఉండాలి
  1. అసిస్టెంట్ మేనేజర్ (మైనింగ్) : మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు సెకండ్ క్లాస్ మైన్ మేనేజర్ సర్టిఫికెట్ కలిగి వుండాలి.
  1. అసిస్టెంట్ మేనేజర్ (జియోలాజిస్ట్) : జియాలజీలో ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి & కనీసం ఐదు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
  1. మేనేజర్ (ఎలక్ట్రికల్) : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కనీసం 10 సంవత్సరాల అని అనుభవం కలిగి ఉండాలి.
  1. మేనేజర్ (సర్వేయర్ – కోల్) : మైనింగ్ లేదా మైండ్ సర్వేలో డిప్లమో ఉత్తీర్ణత కలిగి ఉండాలి లేదా సైన్స్ విభాగంలో డిగ్రీ కలిగి ఉండి కూల్ మైనింగ్ సర్వే సర్టిఫికెట్ కలిగి ఉండాలి.& 7 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.

🔥  వయస్సు :

  • మేనేజర్ ఉద్యోగాలకు 45 సంవత్సరాల లోపు వయసు గల వారు & అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్లైన్  విధానం లో దరఖాస్తు సమర్పించవలసి వుంటుంది.
  • అధికారిక వెబ్సైట్ నుండి ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకొని ఫీల్ చేసి, సంబంధిత ధృవపత్రాలు జత చేసి 15/05/2025 లోగా దరఖాస్తు సమర్పించాలి.

🔥 జీతం : 

  • మేనేజర్ గా ఎంపిక అయిన వారికి 90,000/- రూపాయలు & అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపిక అయిన వారికి 60,000/- రూపాయల జీతం లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు :

  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15/05/2025 సాయంత్రం 5:00 గంటల లోగా.

👉  Click here for notification 

👉 Click here for official website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!