Railway Group D Free Coaching | RRD Group D Free Coaching | Railway Group Syllabus in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మీరు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా ? పూర్తి ఉచితంగా రైల్వే గ్రూపు డి ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి , ఉచిత వసతి మరియు బోజన సదుపాయం కూడా కల్పిస్తున్న ఈ అవకాశాన్ని నిరుద్యోగులు తప్పకుండా ఉపయోగించుకోండి.

నిరుద్యోగులకు ఉచితంగా రైల్వేలో ఉద్యోగాలకు శిక్షణ అందించేందుకు రాంకీ ఫౌండేషన్ మరియు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ (పీసీఎఫ్) ముందుకొచ్చాయి. ముఖ్యంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్-డీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో ఉచిత వసతి, భోజన సదుపాయంతో శిక్షణలు అందించనున్నారు. దీనిలో భాగంగా రాంకీ ఫౌండేషన్, పీసీఎఫ్ తోపాటు శిక్షణ సహకారాన్ని శ్రీధర్ CCS సంస్థ వారు అందిస్తారు. 

✅ మీ WhatsApp లేదా Telegram కు వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

ఎంపిక విధానము వివరాలు : 

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్-డీ శిక్షణకు ఎలిజిబుల్ పరీక్షను ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించనున్నారు.

రిజిస్ట్రేషన్ చివరి తేదీ :

ఎలిజిబుల్ పరీక్ష రాసేందుకు నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏప్రిల్ 3వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. 

పరీక్ష వివరాలు :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్-డీ ఎలిజిబుల్ పరీక్ష సంబంధించి 100 మార్కులకు గాను 90 నిమిషాల పాటు సమయం ఉంటుందన్నారు. 

పరీక్ష కేంద్రం వివరాలు : 

ప్రవేశ పరీక్షలను తెలంగాణాలోని వనపర్తి, హైదరాబాద్, అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్ లో నిర్వహిస్తారు. 

ప్రవేశ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, విజయవాడ, కర్నూల్ లో నిర్వహిస్తారు.

ఆసక్తి ఉన్న వారు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ టెలీగ్రామ్ గ్రూప్ ను Follow కావాలని సూచించారు. 

🏹 మీకు 499/- కే రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ కోర్సు కావాలి అంటే మా App Download చేసుకోండి.


Download Our App – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *