తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అప్లై నవంబర్ 6వ తేది లోపు అప్లై చేయాలి..
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ ను నాగర్ కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ నుండి విడుదల అయ్యింది..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు సంఖ్య:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు..
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 03-11-2025
అప్లికేషన్ చివరి తేదీ : 06-11-2025
అర్హతలు :
అర్హతలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

జీతము :
- MBBS విద్యార్హత ఉన్న వారికి 40,000/- జీతము ఇస్తారు..
- BAMS విద్యార్హత ఉన్న వారికి 40,000/- జీతము ఇస్తారు..
- GNM / Bsc నర్సింగ్ విద్యార్హత ఉన్నవారికి 29,900/- జీతము ఇస్తారు..
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.. మిగతావారు ₹100 అప్లికేషన్ ఫీజ్ చెల్లించాలి..
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు తమ దరఖాస్తులను డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, IDOC Building Kollapur ,
✅ Download Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here
