బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి AIIMS Jammu లో 407 పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 76 రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 25వ తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో లింక్స్ కూడా ఇచ్చాము.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి AIIMS Jammu లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- BECIL జారీచేసిన ఈ నోటిఫికేషన్ 76 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అవి
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్
- అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్
- బయోమెడికల్ ఇంజనీర్
- చీఫ్ డైటీషియన్
- చీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్
- చీఫ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్
- చీఫ్ నర్సింగ్ ఆఫీసర్
- చీఫ్ ఫార్మసిస్ట్
- చైల్డ్ సైకాలజిస్ట్
- కోడింగ్ క్లర్క్
- CSSD అధికారి
- CSSD సూపర్వైజర్
- DEO (డేటా ఎంట్రీ ఆపరేటర్)
- డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్
- డైటీషియన్
- డిస్పెన్సింగ్ అటెండెంట్
- డిసెక్షన్ హాల్ అటెండెంట్
- మార్చురీ అసిస్టెంట్
- డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)
- డ్రైవర్ గ్రేడ్ II
- ఎలక్ట్రీషియన్
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AC&R)
- ఫోర్‌మ్యాన్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
- గ్యాస్/పంప్ మెకానిక్
- హెల్త్ ఎడ్యుకేటర్ (సోషల్ సైకాలజిస్ట్)
- జూనియర్ ఇంజనీర్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
- జూనియర్ ఇంజనీర్ (సివిల్)
- జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
- జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (రిసెప్షనిస్ట్)
- జూనియర్ టెక్నీషియన్
- ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ II
- లాండ్రీ మేనేజర్
- లీగల్ అసిస్టెంట్
- లైబ్రేరియన్ గ్రేడ్ I
- లైబ్రేరియన్ గ్రేడ్ III
- మేనేజర్/సూపర్వైజర్/గ్యాస్ ఆఫీసర్
- మానిఫోల్డ్ రూమ్ అటెండెంట్
- మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
- మెకానిక్ (ఇ & ఎం)
- మెడికల్ రికార్డ్ ఆఫీసర్
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్
- మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ I
- మెడికో సోషల్ వర్కర్
- మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (ఫిజియోథెరపిస్ట్)
- ఆక్యుపేషనల్ థెరపిస్ట్
- ఆపరేటర్ (ఇ & ఎమ్)/లిఫ్ట్ ఆపరేటర్
- PACS అడ్మినిస్ట్రేటర్
- ఫార్మసిస్ట్ గ్రేడ్ I
- ఫార్మసిస్ట్ గ్రేడ్ II
- ఫిజియోథెరపిస్ట్
- ప్రైవేట్ సెక్రటరీ
- సైకియాట్రిక్ సోషల్ వర్కర్
- పబ్లిక్ హెల్త్ నర్స్
- శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ II
- శానిటేషన్ ఆఫీసర్
- సీనియర్ డైటీషియన్ (ఫుడ్ మేనేజర్)
- సీనియర్ హిందీ ఆఫీసర్
- సీనియర్ మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
- సీనియర్ ఆపరేటర్ (ఇ & ఎమ్)
- సీనియర్ ప్లంబర్
- సీనియర్ శానిటేషన్ ఆఫీసర్
- స్టోర్ కీపర్
- స్టోర్ కీపర్-కమ్-క్లర్క్
- స్టోర్స్ ఆఫీసర్
- సూపర్వైసింగ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్
- టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్ సూపర్వైజర్) (ల్యాబ్)
- రవాణా సూపర్వైజర్
- జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (అడ్మిన్)
- జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫైనాన్స్)
- జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (స్టోర్స్ అండ్ ప్రొక్యూర్మెంట్)
- గణాంక నిపుణుడు
- గ్రాఫిక్ డిజైనర్
- డ్రెస్సర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 407 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు :
- పోస్టులను అనుసరించి 10th, 12th, డిగ్రీ , బిఈ, బిటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు వివిధ పారామెడికల్ కోర్సులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 జీతము వివరాలు :
- పోస్టులను అనుసరించి కనీసం 18,000/- నుండి గరిష్ఠంగా 78,800/- వరకు జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- General / OBC / Ex-Serviceman / Women అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 590/-
- SC / ST / EWS / PH అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 295/-
🔥 అప్లై విధానము :
- అర్హత ఉండే అభ్యర్థులు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.
🏹 పదో తరగతి అర్హతతో 1124 ఉద్యోగాలు – Click here
🔥 అప్లికేషన్ కు జతపరచాల్సిన సర్టిఫికెట్స్ :
- Self Attestation చేసిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు అప్లికేషన్ కు జతపరచాలి.
- అప్లికేషన్ పంపి అభ్యర్థులు నోటిఫికేషన్ నెంబర్ మరియు ఏ పోస్ట్ కు అప్లై చేస్తున్నారు అనేది అప్లికేషన్ పంపే కవర్ మీద స్పష్టంగా రాయాలి.
- అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఇవే 👇
1. విద్యా / వృత్తిపరమైన సర్టిఫికెట్లు.
2. 10వ తరగతి/జనన ధృవీకరణ పత్రం.
3. కుల ధృవీకరణ పత్రం
4. పని అనుభవ ధృవీకరణ పత్రం
5. పాన్ కార్డ్ కాపీ
6. ఆధార్ కార్డ్ కాపీ
7. EPF/ESIC కార్డ్ కాపీ
8. బ్యాంకు పాస్ బుక్ కాపీ
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు 25-02-2025 తేది లోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఇంటర్వ్యూ / అసెస్మెంట్ / నైపుణ్య పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
🏹 Download Notification – Click here
🏹 Download Application – Click here
🏹 Official Website – Click here