Airport లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు | IndiGo Airlines లో ఉద్యోగాలు | IndiGo Airlines Jobs Hiring for Freshers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ నుండి కార్గో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు కార్గో ఆపరేషన్స్ ఆఫీసర్స్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు మరియు అప్లై లింక్ క్రిందన ఇవ్వబడినవి. పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, రైల్వే  పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : IndiGo Airlines 

🔥 భర్తీ చేసే పోస్టులు : Cargo Operations Executives , Cargo Operations Officers 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : 27,080/- 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అనుభవం లేని వారు అప్లై చేయవచ్చు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 అప్లై చేయు విధానం : అభ్యర్థులను ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • ఎంపిక ప్రక్రియలో పరీక్ష లేదు.
  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 08-08-2024

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *