Telangana NHM MLHP Jobs Recruitment 2025 | Telangana MLHP Jobs Recruitment 2025

MLHP Jobs Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Telangana NHM MLHP Jobs Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా నడిచే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. రాత పరీక్ష లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ఈ నోటిఫికేషన్ జనగాం జిల్లా కలెక్టరేట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు GNM, Bsc నర్సింగ్, MBBS, BAMS విద్యార్హతలు ఉన్న వారు అర్హులు.

జీతము వివరాలు :

GNM, Bsc నర్సింగ్ విద్యార్హతలు ఉన్నవారికి నెలకు 29,900/- జీతము ఇస్తారు.

MBBS, BAMS విద్యార్హతలు ఉన్నవారికి నెలకు 40,000/- జీతము ఇస్తారు.

వయస్సు వివరాలు :

వయస్సు 18 సంవత్సరాలు నుండి 46 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ తేదీలు :

ఈ పోస్టులకు అర్హతలు ఉన్న వారు తమ దరఖాస్తులను నవంబర్ 24వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ లోపు జనగాం జిల్లాలో DMHO కార్యాలయంలో అందజేయాలి.

Download Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *