37,000/- జీతంతో DRDO లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | DRDO – DIBT JRF Recruitment 2025 | Latest Government Jobs

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT) అనే సంస్థ నుండి వివిధ సబ్జెక్టులలో జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్ పోస్ట్ ద్వారా పంపించాలి. 

ఎంపికైన వారికి నెలకు 37 వేల రూపాయలు జీతంతో పాటు హెచ్ఆర్ఏ కూడా లభిస్తుంది. ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel  

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇  

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : 

  • డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT) అనే సంస్థ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • వివిధ సబ్జెక్టులలో జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.

🏹 విశాఖపట్నం, హైదరాబాద్ లో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు – Click here  

🔥 వయస్సు : 

  • 28 సంవత్సరాలలోపు వయస్సు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 విద్యార్హతలు : 

  • BE / B.Tech / M. Tech వంటి విద్యార్థులతోపాటు NET / GATE స్కోర్ కలిగి ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము వివరాలు : 

  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37 వేల రూపాయల జీతంతో పాటు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ

  • 10-03-2025 తేదిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ విధానము : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానము : 

  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అవసరం అనుకుంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. లేదంటే ఇంటర్వ్యు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి తుది ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • Head, Defence Institute of Bio – Defence Technologies (DIBT), Siddhartha Nagar, Mysore-570011

🏹 Download Notification – Click here 

🏹 Download Application – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!