ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ | Osmania University Latest jobs Notification 2023 | Telangana Jobs 

హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ నుండి నర్సు పోస్టులకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు అప్లై చేయవచ్చు.

🔥 అతి తక్కువ ధరలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఆన్లైన్ కోచింగ్ కోర్సుల కోసం మా APP Download చేసుకోండి 👇👇👇

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఉస్మానియా యూనివర్సిటీ

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : స్టాఫ్ నర్స్ 

🔥 మొత్తం ఖాళీలు : 02

🔥 జీతము : నోటిఫికేషన్ లో జీతం వివరాలు తెలపలేదు

🔥 వయస్సు: గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు

🔥 పోస్టులు  ఖాళీలు , అర్హతలు : 👇👇👇

🔥 చివరి తేదీ : 04-03-2024

🔥 అర్హత : 

  1. బీఎస్సీ నర్సింగ్ 60 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి
  2. జెనెటిక్ డయాగ్నసిస్ లేదా కౌన్సిలింగ్ లో ఒకటి నుండి రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన ప్రదేశం : ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ , ఉస్మానియా యూనివర్సిటీ, బేగంపేట్, హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!