పది , ITI , డిప్లొమా , డిగ్రీ వారికి ఉద్యోగాలు | Indian Navy INCET Notification 2023

భారత నావికా దళం నుండి సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. భారత నావికాదళంలో ఉద్యోగం చేయాలి అని కోరుకునే వారికి ఇదొక మంచి అవకాశం. 

ఈ నోటిఫికేషన్ ద్వారా చార్జ్ మ్యాన్ , సీనియర్ డ్రాప్స్ మ్యాన్ , ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

మొత్తం 910 ఉద్యోగాలు ఉన్నాయి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లమో, బిఎస్సి వంటి అర్హతలు ఉండాలి. 

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు 31-12-2023 నాటికి దిగువ తెలిపిన విధంగా వయస్సు ఉండాలి. 

చార్జ్ మ్యాన్ , ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 25 సంవత్సరాలు, ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకు 27 సంవత్సరాలు వయస్సు మించకూడదు.

దరఖాస్తు ఫీజు 295/- రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

ఈ పోస్టుల ఎంపికలో స్క్రీనింగ్, రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ వంటి వివిధ దశలు ఉంటాయి.

ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ మధ్య ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!