పది పాస్ అయితే సొంత మండలం లో ఉద్యోగాలు | AP FBA Recruitment 2023 | Andhrapradesh Fasal Bima Assistants Jobs

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .  ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడిన భారతీయ కో-ఆపరేటివ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ నుంచి గ్రామీణ పసల్ బీమా సహాయకులుగా పనిచేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది . ఈ భారతీయ కో-ఆపరేటివ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ 2004లో భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్య సంస్థ .

ఈ పోస్టులకు సెలెక్ట్ అభ్యర్థులు తమ సొంత మండలాల్లోని పనిచేయొచ్చు . ఏ జిల్లాలో ఏ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వ్వడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు . ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు 15 రోజుల శిక్షణ ఇచ్చి , ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కస్టమర్ సర్వీస్ సెంటర్ కిట్ బాక్స్ ను ఇస్తారు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది .

నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న 829 ఉద్యోగాలకు  అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . ఈ పోస్టులకు ఆఫ్లైన్ లో అనగా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించే అవకాశం లేదు . 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : భారతీయ కో-ఆపరేటివ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 829

ఇందులో అన్ రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు – 359 పోస్టులు , ఎస్సీ క్యాటగిరి అభ్యర్థులకు 106 పోస్టులు , ఎస్టి కేటగిరి అభ్యర్థులకు 97 పోస్టులు , ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు 125 పోస్టులు , ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు 110 పోస్టులు కేటాయించడం జరిగింది . 

భర్తీ చేస్తున్న పోస్టులు : ఫసల్ బీమా అసిస్టెంట్

అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి అర్హత ఉండాలి .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 16-06-2023

అప్లై చేయడానికి చివరి తేదీ : 01-07-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు :  

ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , 

ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు తప్పకుండా ఉంటుంది .

జీతం ఎంత ఉంటుంది : 21,000/- జీతంతో పాటు హౌస్ రెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ మరియు DA కుడా ఉంటాయి. 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పదో తరగతి లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఎంపికైన అభ్యర్థుల సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది .కాబట్టి అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారికి వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండాలి .

సెలెక్ట్ అయిన అభ్యర్థి తాను ఈ పోస్టులకు అప్లై చేసినప్పుడు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈ మెయిల్ కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన సమాచారం పంపుతారు.

ఫీజు : 250/- .

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఫీజును యూపీఐ లింకు ద్వారా చెల్లించాలి. 

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

One thought on “పది పాస్ అయితే సొంత మండలం లో ఉద్యోగాలు | AP FBA Recruitment 2023 | Andhrapradesh Fasal Bima Assistants Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!