10th , ITI, Diploma , Degree అర్హతల వారికి AP జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా 509 ఉద్యోగాలు | AP District Employment Office Recruitment 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కార్యాలయం నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 

ఈ నోటిఫికేషన్ ద్వారా 14 ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .

ప్రస్తుతం ఈ పోస్టులకు విశాఖపట్టణం జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తున్నారు .

ఈ జాబ్ మేళా కు అర్హత గల నిరుద్యోగ పురుష మరియు మహిళా అభ్యర్థులు హాజరు కావచ్చు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , విశాఖపట్నం జిల్లా 

🔥 కంపెనీల పేర్లు : వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. 

మొత్తం 14 ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు . అవి

డెక్కన్ ఫైన్ కెమికల్స్,  సినర్జీస్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎనంటి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరబిందో ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్, కికువా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్, మహావీర్ ఆటో డయాగ్నస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, నియాస్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్, ఓలీవ్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ , విష్ణు క్యారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూకోమా టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోస్టల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్, హోటల్ బెల్లోస్ & కో 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 509 పోస్టులు 

🔥 అర్హతలు :  పదో తరగతి , ఇంటర్ ,ITI  , డిప్లొమా, ఏదైన డిగ్రీ 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 14-06-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 

జిల్లా ఉపాధి కార్యాలయం 

కంచరపాలెం 

విశాఖపట్నం

ఆంధ్ర ప్రదేశ్

పిన్ -530007

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

కనీసం : 11,900/-

గరిష్టంగా : 30,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు కంపెనీలు పరీక్ష, ఇంటర్వ్యూ వంటి పద్ధతులు ద్వారా ఎంపిక చేస్తాయి

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లోకేషన్ : విశాఖపట్నం అనకాపల్లి మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న కంపెనీలలో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

🔥 Rigistration Link – Click here 

🔥 ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత , ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

🔥 Download Notification 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *