వ్యవసాయ శాఖలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటెర్ ,రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | ICAR – CRIDA Recruitment 2024 | Latest jobs Alerts 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ నుండి “Assessment of Gender Inclusiveness in Rainfed Agriculture” అనే ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే ఉద్యోగాలకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఇంటర్వ్యూకి హాజరవ్వండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : రీసెర్చ్ అసిస్టెంట్ & ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02

🔥 అర్హత : పోస్టులను అనుసరించి డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి అర్హత కలిగిన వారి ఉద్యోగాలు అర్హులు.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి / ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హత గారు స్వయంగా అప్లికేషన్ నింపి ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు

🔥 జీతము : 

  • రీసెర్చ్ అసిస్టెంట్ – 32,000/-
  •  ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ – 20,000/- 

🔥 వయస్సులో సడలింపు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 21-08-2024 తేదీ ఉదయం 11 గంటలలోపు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : ICAR-CRIDA, Santosh Nagar,Hyderabad 500059.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైతే అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

✅ పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *