విజయవాడ ఎయిర్ పోర్ట్ లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీ | Vijayawada Airport Passenger Service Agent Jobs Recruitment 2024 | Airport Jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Air India Airport Services Limited నుండి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్ అనే పోస్టులకు On Job Training ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము మరియు ముఖ్యమైన వివరాలన్నీ పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్ క్రిందన ఇవ్వడం జరిగింది.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Air India Airport Services Limited నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్ (PSA) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి వారంలో 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. 3 షిఫ్ట్ ల్లో వర్క్ ఉంటుంది.
  • ఒక Paid Leave ఇస్తారు.
  • అభ్యర్థుల పని తీరు ఆధారంగా ప్యాసింజర్ సర్వీస్ సర్టిఫికెట్ ఇస్తారు.

🔥 అర్హత : కనీసం పదో తరగతి అర్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు.

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 స్టైఫండ్ : ఎంపికైన అభ్యర్థులకు 10,000/- స్టైఫండ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-09-2024

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థుల యొక్క వివరాలను గుర్తింపు పొందిన ఏవియేషన్ ఇనిస్టిట్యూట్స్ మెయిల్ ద్వారా పంపించాలి. లేదా అర్హత ఉన్న అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సర్టిఫికెట్స్ జాతపరచి పంపించవచ్చు.

🏹 Mail I’d : irhrdsr@aiasl.in

🔥 ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యు చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన Mail Id : irhrdsr@aiasl.in

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *