యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ICSIL MTS , Assistant , Driver Jobs Recruitment 2024 | Latest jobs Notifications today 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (ఢిల్లీ) లో అసిస్టెంట్స్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను కాంట్రాక్ట్యువల్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

మీరు నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని త్వరగా అప్లై చేయండి.. All the best.

మిత్రులారా మీకు అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే.. Demo classes కుడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోండి..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులసంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ నుండి (ICSIL)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (ఢిల్లీ) లో అసిస్టెంట్స్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ , డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 16

భర్తీ చేస్తున్న పోస్టుల్లో అసిస్టెంట్స్ – 08 పోస్టులు , మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 05 పోస్టులు , డ్రైవర్ – 01 పోస్టు ఉన్నాయి.

🔥 జీతము : 

  • అసిస్టెంట్స్ – 23,082/-
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 17,494/-
  • డ్రైవర్ – 21,215/-

🔥 అర్హతలు : 10th , 12th , ఏదైనా డిగ్రీ 

🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు: అన్ని కేటగిరీ అభ్యర్థులకు ఫీజు 590/- రూపాయలు

🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ 

🔥 ఎంపిక విధానం : 

  • ముందుగా అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యు చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

🔥  అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-06-2024

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 17-06-2024

▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *