మీకు దగ్గరలో ఉండే బ్యాంకు బ్రాంచ్ లో ఉద్యోగం ఇస్తారు | AU Small Finance Bank Customer Service Manager Recruitment 2024 | Latest Bank jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AU Small Finance Bank నుండి Customer Service Manager అనే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. 

ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫీజు లేదు. అనుభవము కూడా అవసరం లేదు. 

  • అప్లై చేసే అభ్యర్థులుకు స్థానిక భాష కూడా వచ్చు ఉండాలి.

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేయండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AU Small Finance Bank 

🔥 భర్తీ చేసే పోస్టులు : Customer Service Manager 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

  • ఆర్థిక నిష్పత్తులు మరియు భావనలపై మంచి అవగాహన కలిగి ఉండాలి.
  • ఇంగ్లీష్ మరియు స్థానిక భాష రెండింటిలోనూ మంచి కమ్యూనికేషన్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక) నైపుణ్యం ఉండాలి.
  • కస్టమర్ సర్వీస్ మేనేజర్ నైపుణ్యాలు ఉండాలి.
  • నాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.
  • సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉండాలి.

🔥 జీతము : 33,000/-

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది.

🔥 పోస్టింగ్ లొకేషన్ : మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇస్తారు 

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 చివరి తేదీ : 04-07-2024

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *