ప్రభుత్వ సంస్థలో క్లర్క్, MTS, ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు | SAMEER LDC, MTS, Audit Officer Recruitment 2024 | Latest Jobs Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రో వేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ (SAMEER) అనే సంస్థ నుండి అకౌంట్స్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల వారు ముందుగా ఆన్లైన్ లో ఆగస్ట్ 31వ తేదిలోపు అప్లై చేసి అప్లికేషన్ ప్రింట్ ను సెప్టెంబర్ 15వ తేది లోపు పోస్టు ద్వారా పంపించాలి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : SAMEER 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అకౌంట్స్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్

🔥 అర్హతలు : 10th , 12th , డిగ్రీ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 06

  • అకౌంట్స్ ఆఫీసర్ – 01
  • లోయర్ డివిజన్ క్లర్క్ – 03
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 02

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం & అప్లికేషన్ తేదీలు : ఈ పోస్టులకు అర్హత గల వారు ముందుగా ఆన్లైన్ లో ఆగస్ట్ 31వ తేదిలోపు అప్లై చేసి అప్లికేషన్ ప్రింట్ ను సెప్టెంబర్ 15వ తేది లోపు పోస్టు ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ ప్రింట్ పంపవలసిన చిరునామా : Registrar, Society for Applied Microwave Electronics Engineering & Research (SAMEER), IIT Campus, Powai, Mumbai – 400076 .

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి ఈ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు క్రింది విధంగా ఉంది.

  • అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు
  • లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలు
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 25 సంవత్సరాలు

🔥 జీతము

  • అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 56,100/- + అలవెన్స్
  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు 19,000/- + అలవెన్స్
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18,000/- + అలవెన్స్

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *