ప్రభుత్వ కాలేజీలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు | BECIL Latest Jobs Recruitment 2025 | Latest Government Jobs

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి AIIMS Jammu లో 407 పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 76 రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఫిబ్రవరి 25వ తేదీలోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరిలో లింక్స్ కూడా ఇచ్చాము.

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి AIIMS Jammu లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • BECIL జారీచేసిన ఈ నోటిఫికేషన్ 76 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అవి
  1. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
  2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)
  3. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
  4. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్
  5. అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్
  6. బయోమెడికల్ ఇంజనీర్
  7. చీఫ్ డైటీషియన్
  8. చీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్
  9. చీఫ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్
  10. చీఫ్ నర్సింగ్ ఆఫీసర్
  11. చీఫ్ ఫార్మసిస్ట్
  12. చైల్డ్ సైకాలజిస్ట్
  13. కోడింగ్ క్లర్క్
  14. CSSD అధికారి
  15. CSSD సూపర్‌వైజర్
  16. DEO (డేటా ఎంట్రీ ఆపరేటర్)
  17. డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్
  18. డైటీషియన్
  19. డిస్పెన్సింగ్ అటెండెంట్
  20. డిసెక్షన్ హాల్ అటెండెంట్
  21. మార్చురీ అసిస్టెంట్
  22. డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)
  23. డ్రైవర్ గ్రేడ్ II
  24. ఎలక్ట్రీషియన్
  25. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AC&R)
  26. ఫోర్‌మ్యాన్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
  27. గ్యాస్/పంప్ మెకానిక్
  28. హెల్త్ ఎడ్యుకేటర్ (సోషల్ సైకాలజిస్ట్)
  29. జూనియర్ ఇంజనీర్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
  30. జూనియర్ ఇంజనీర్ (సివిల్)
  31. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
  32. జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (రిసెప్షనిస్ట్)
  33. జూనియర్ టెక్నీషియన్
  34. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ II
  35. లాండ్రీ మేనేజర్
  36. లీగల్ అసిస్టెంట్
  37. లైబ్రేరియన్ గ్రేడ్ I
  38. లైబ్రేరియన్ గ్రేడ్ III
  39. మేనేజర్/సూపర్‌వైజర్/గ్యాస్ ఆఫీసర్
  40. మానిఫోల్డ్ రూమ్ అటెండెంట్
  41. మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
  42. మెకానిక్ (ఇ & ఎం)
  43. మెడికల్ రికార్డ్ ఆఫీసర్
  44. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్
  45. మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ I
  46. మెడికో సోషల్ వర్కర్
  47. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (ఫిజియోథెరపిస్ట్)
  48. ఆక్యుపేషనల్ థెరపిస్ట్
  49. ఆపరేటర్ (ఇ & ఎమ్)/లిఫ్ట్ ఆపరేటర్
  50. PACS అడ్మినిస్ట్రేటర్
  51. ఫార్మసిస్ట్ గ్రేడ్ I
  52. ఫార్మసిస్ట్ గ్రేడ్ II
  53. ఫిజియోథెరపిస్ట్
  54. ప్రైవేట్ సెక్రటరీ
  55. సైకియాట్రిక్ సోషల్ వర్కర్
  56. పబ్లిక్ హెల్త్ నర్స్
  57. శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ II
  58. శానిటేషన్ ఆఫీసర్
  59. సీనియర్ డైటీషియన్ (ఫుడ్ మేనేజర్)
  60. సీనియర్ హిందీ ఆఫీసర్
  61. సీనియర్ మెకానిక్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్)
  62. సీనియర్ ఆపరేటర్ (ఇ & ఎమ్)
  63. సీనియర్ ప్లంబర్
  64. సీనియర్ శానిటేషన్ ఆఫీసర్
  65. స్టోర్ కీపర్
  66. స్టోర్ కీపర్-కమ్-క్లర్క్
  67. స్టోర్స్ ఆఫీసర్
  68. సూపర్వైసింగ్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్
  69. టెక్నికల్ ఆఫీసర్ (టెక్నికల్ సూపర్వైజర్) (ల్యాబ్)
  70. రవాణా సూపర్‌వైజర్
  71. జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (అడ్మిన్)
  72. జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫైనాన్స్)
  73. జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (స్టోర్స్ అండ్ ప్రొక్యూర్‌మెంట్)
  74. గణాంక నిపుణుడు
  75. గ్రాఫిక్ డిజైనర్
  76. డ్రెస్సర్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 407 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అప్లై చేయడానికి ఉండవలసిన అర్హతలు : 

  • పోస్టులను అనుసరించి 10th, 12th, డిగ్రీ , బిఈ, బిటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు వివిధ పారామెడికల్ కోర్సులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 జీతము వివరాలు : 

  • పోస్టులను అనుసరించి కనీసం 18,000/- నుండి గరిష్ఠంగా 78,800/- వరకు జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • General / OBC / Ex-Serviceman / Women అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 590/-
  • SC / ST / EWS / PH అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 295/-

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

🏹 పదో తరగతి అర్హతతో 1124 ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ కు జతపరచాల్సిన సర్టిఫికెట్స్ : 

  • Self Attestation చేసిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు అప్లికేషన్ కు జతపరచాలి.
  • అప్లికేషన్ పంపి అభ్యర్థులు నోటిఫికేషన్ నెంబర్ మరియు ఏ పోస్ట్ కు అప్లై చేస్తున్నారు అనేది అప్లికేషన్ పంపే కవర్ మీద స్పష్టంగా రాయాలి.
  • అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఇవే 👇 

1. విద్యా / వృత్తిపరమైన సర్టిఫికెట్లు.

2. 10వ తరగతి/జనన ధృవీకరణ పత్రం.

3. కుల ధృవీకరణ పత్రం 

4. పని అనుభవ ధృవీకరణ పత్రం 

5. పాన్ కార్డ్ కాపీ

6. ఆధార్ కార్డ్ కాపీ

7. EPF/ESIC కార్డ్ కాపీ

8. బ్యాంకు పాస్ బుక్ కాపీ

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 25-02-2025 తేది లోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • ఇంటర్వ్యూ / అసెస్‌మెంట్ / నైపుణ్య పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : 

  • Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. 

📌 Join Our Telegram Channel

🏹 Download Notification – Click here 

🏹 Download Application – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!