తెలంగాణలో 10,594 గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం | Telangana VRO Jobs Recruitment 2024 Update | TG VRO Jobs Notification 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో 10,594 గ్రామాల్లో గ్రామ రెవిన్యూ అధికారి (VRO) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.. గతంలో రద్దు చేసిన ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది.. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలి అనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని నియమించాలని యోచిస్తుంది. 

ఇందులో భాగంగా గతంలో విఆర్వో లేదా వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ఒక పరీక్ష నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విధంగా నియమించినప్పటికీ కూడా పోస్టులు మిగిలితే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తున్నారు. 

కనీస విద్యార్హతగా ఇంటర్ లేదా డిగ్రీ నిర్ణయించి ఈ పోస్టులకు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కనీసం 15 వేల మంది ఈ పరీక్షకు అర్హత సాధిస్తారని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కొత్త ROR చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే ఈ పరీక్ష నిర్వహిస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10,594 గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఒక పోస్టు భర్తీ చేస్తారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : గతంలో విఆర్వో లేదా వీఆర్ఏలుగా పనిచేసిన వారిలో ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగిన వారికి ఒక పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు ?

గతంలో పనిచేసిన వారికి కనీస విద్యార్హతగా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత నిర్ణయించి వారికి ఒక పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేపడుతారు… అప్పటికి కూడా ఖాళీలు మిగిలిపోతే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులతో ఆ పోస్టులు భర్తీ చేస్తారు.

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు. 

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ ,బీసీ మరియు ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సులో సదిలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానము : పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.

Note : ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత ఇదే Website లో వివరాలు పెడతాము.. కాబట్టి ప్రతిరోజూ www.inbjobs.com Website open చేయండి..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *