టాటా కమ్యూనికేషన్స్ సంస్థలో ఉద్యోగాలు | Tata Communications Jr Customer Service Executives Recruitment 2024 | Tata Communications hiring for freshers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మన దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన టాటా గ్రూప్ కి చెందిన టాటా కమ్యూనికేషన్స్ నుంచి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ అనే పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసి ఎంపిక కావచ్చు. 

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 27 వేల రూపాయల నుండి 32,500/- వరకు జీతం వస్తుంది..

ఈ పోస్టులకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం మీరు తెలుసుకొని అర్హత & ఆసక్తి ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేయండి. ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలు సమాచారం మరికొంతమందికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా వాళ్లందరికీ షేర్ చేయండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , Bank , SSC ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ లు – 499/- Only. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

✅ ఈ పోస్టులకు Male / Female అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 కంపనీ పేరు : టాటా కమ్యూనికేషన్స్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్

🔥 విద్యార్హత : Any Degree 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల వివరాలు ప్రకటించలేదు

🔥 జాబ్ టైపు : ఫుల్ టైం 

🔥 జీతము : 27,000/- నుండి 32,500/- 

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అప్లై చేయవచ్చు.

🔥 జాబ్ లొకేషన్ : Across India 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేయడానికి క్రింద ఉన్న “ Apply Online “ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి.

🔥 అప్లై చేయుటకు చివరి తేదీ : 11-07-2024

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

✅ ఈ ఉద్యోగాలకు అర్హత మరియు ఆసక్తి కలిగిన వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో మీ వివరాలు నమోదు చేసి అప్లై చేయవచ్చు.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *