గ్రామీణ, పట్టణ బ్యాంక్ లలో 1500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Indian Bank Apprentice Recruitment 2024 | Indian Bank Latest Notification 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశవ్యాప్తంగా ఉన్న Indian Bank బ్రాంచ్ లలో ఖాళీల భర్తీకి 1500 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని రాష్ట్రాలలో ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ లలో పోస్టుల భర్తీ జరుగుతుంది. మీరు ఏ రాష్ట్రంలో ఉన్న పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ఆ రాష్ట్రానికి చెందిన స్థానిక భాష చదవడం ,రాయడం , మాట్లాడడం వచ్చి ఉండాలి.

  • భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా తెలుగు భాష మాట్లాడడం ,చదవడం ,రాయడం వచ్చి ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 82 పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ,ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ బ్యాంక్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 1500

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి

🔥 వయస్సు : 01-07-2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు 500/-
  • SC , ST, PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 స్టైఫండ్

  • మెట్రో లేదా అర్బన్ బ్రాంచ్ లలో 15,000/- 
  • Rural / Semi Urban బ్రాంచ్ లో 12,000/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 10-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-07-2024

🔥 పరీక్ష కేంద్రాలు : 

  • ఆంధ్రప్రదేశ్ లో Vijaywada /Guntur, Visakhapatnam , Kurnool, Vizianagaram lalo పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
  • తెలంగాణా లో Hyderabad / Secunderabad , Khammam, Karimnagar, Warangal లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

🏹 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

🏹 ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *