ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చి 1వ తేది నుండి మార్చి 21వ తేదిలోపు అప్లై చేయాలి.
✅ ప్రతీ రోజూ ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు మీ మొబైల్ కు రావాలి అంటే మా Telegram / Whatsapp గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం పోస్టులు సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 51 పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.
🏹 విశాఖపట్నం, హైదరాబాద్ లో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- వయస్సు 21 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
✅ ప్రభుత్వ సంస్థలో ఇంటర్ అర్హతతో గుమస్తా ఉద్యోగాలు – Click here
🔥 విద్యార్హతలు :
- ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ, PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 150/- రూపాయలు
- మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 750/- రూపాయలు
🔥 జీతము వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000/- రూపాయల జీతం ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానము :
- అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది:
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో 01-03-2025 తేది నుండి సబ్మిట్ చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- 21-03-2025 తేదిలోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానము :
- అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష లేదు.
🏹 Download Notification – Click here
🏹 Official Website – Click here