ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ లోపు అప్లై చేయాలి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా మీరు తెలుసుకొని అర్హతు ఉంటే అప్లై చేయండి. అంతేకాకుండా అర్హత ఉన్నవారికి తప్పనిసరిగా ఈ సమాచారం తెలిసే విధంగా షేర్ చేయండి.
🏹 TTD లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది..
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) , జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్) , జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- మొత్తం 83 పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టులవారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) – 13 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్) – 66 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) – 04 పోస్టులు
🔥 విద్యార్హతలు :
- ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫైర్ సర్వీసెస్) ఉద్యోగాలకు ఫైర్ సర్వీసెస్ లేదా మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో బి లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రిసోర్సెస్) ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు ఎంబీఏ HRM లేదా HRD లేదా PM & IR లేదా లేబర్ వెల్ఫేర్ లో పూర్తి చేసిన వారు అర్హులు.
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (అఫీషియల్ లాంగ్వేజ్) ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ మరియు హిందీ లేదా ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.
🏹 మన రాష్ట్రంలో IOCL లో ఉద్యోగాలు – Click here
🔥 జీతము వివరాలు :
- ఈ ఉద్యోగాలన్నింటికీ 40,000/- నుండి 1,40,000/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తారు.
🔥 గరిష్ట వయస్సు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు తరలింపు వర్తిస్తుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- SC, ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 1000/-
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అప్లికేషన్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 17-02-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు 18-03-2025 తేదీలోపు అప్లై చేయాలి.
🏹 Download Notification – Click here