ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Aandhrapradesh Latest jobs Notifications | Latest jobs Alerts in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి, కాకినాడ జిల్లా, కాకినాడ,

వారి పరిధిలో జిల్లా బాలల సంరక్షణ కేంద్రం (శిశు గృహ) నందు పని చేయుటకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతి ద్వారా క్రింది పేర్కొనిన పోస్టునకు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ఒక సంవత్సరం కాలమునకు పనిచేయుటకు పూర్తి అర్హతలు గల వారి నుండి ధరఖాస్తులు కొరబడుచున్నవి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఆయా (వివాహిత స్త్రీ) 2 పోస్ట్ వీరికి 01.07.2023 నాటికి 25 నుండి 42 సం. మద్య ఉండాలి. మరియు వీరికి రూ. 7944/-ల రెమ్యునరేషన్ యుండును. 

( BC. A మరియు OC రోస్టర్ ) వారు ఈ పోస్టులకు అర్హులు.

ఆసక్తి గల అభ్యర్ధులు డిస్ట్రిక్ట్ వెబ్ సైటు (kakinada.ap.gov.in) నుండి ధరఖాస్తు ( CV) డౌన్లోడ్ చేసుకొని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) ప్రకారం విద్యార్హతలు మరియు అనుభవము సరిపోయిన యెడల పూర్తి చేసి అన్నీ దృవ పత్రాలు నఖలు జతచేసి 30.11.2023 నుండి 09.12.2023 లోపల కార్యాలయ పని దినములలో ( సాయంత్రం 5.00 గంటల లోపు ) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు

సాధికారిత అధికారిణి, కాకినాడ జిల్లా, కాకినాడ వారికి సమర్పించవలెను.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *