ఆంధ్రప్రదేశ్ లో 1050 పోస్టులకు జాబ్ మేళాలు | AP Mega Job Mela | AP Directorate Of Employment and Training

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే జాబ్ మేళాలకు సంబంధించి రెండు ప్రకటనలు విడుదల చేసారు. త్వరగా ఉద్యోగం కావాలి అనుకునే వారు ఈ జాబ్ మేళాలకు హాజరు అయ్యి ఎంపిక కావచ్చు.

ఆగస్ట్ 27, 28 తేదీల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. 10th, Inter, Degree, ITI వంటి అర్హతలు ఉన్న వారు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఎంపిక కావచ్చు.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన మహిళ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

🔥 కంపెనీల పేర్లు & ఖాళీలు సంఖ్య : 1050

🔥 అర్హతలు : 10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. 

🔥 జాబ్ మేళా జరిగే తేదీ : ఆగస్టు 27 , 28 తేదీల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు..

🔥 జాబ్ మేళా జరిగే ప్రదేశం : 

  • ఆగస్టు 27వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయం , కర్నూలు నందు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
  • ఆగస్టు 28వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయం , ఒంగోలు, ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్, ప్రకాశం భవన్ ఎదురుగా నందు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

🔥 అర్హత కలిగిన వారు తమకు దగ్గరలో ఉండే ప్రదేశంలో జాబ్ మేళాకు హాజరు కావచ్చు.

🔥 జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – జీతం : 

  • ప్రకాశం జిల్లాలో KL గ్రూప్ అనే సంస్థలో 550 రిటైలర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 16,975/- రూపాయలు జీతం ఇస్తారు. 
  • కర్నూలు జిల్లాలో జరిగే జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్ ITM స్కిల్స్ అకాడమీలో సేల్స్ ఆఫీసర్ లేదా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని 450 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 18,750/- జీతం ఇస్తారు. 
  • కర్నూలు జిల్లాలో జరిగే జాబ్ మేళాలో ఫోన్ పే సంస్థలో ఉద్యోగాలకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అనే 50 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్య గమనిక : ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించి వెళ్లాలి.

  • ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 జాబ్ మేళా నోటిఫికేషన్ పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి..

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *