ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగ సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ | MSME Technology Center, Visakhapatnam Recruitment 2024 | Latest jobs in Andhrapradesh 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న MSME టెక్నాలజీ సెంటర్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

అర్హత గల నిరుద్యోగ యువతీ, యువకులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరై ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : MSME టెక్నాలజీ సెంటర్ , విశాఖపట్నం

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ అకౌంటెంట్ , ఆఫీస్ అసిస్టెంట్, ప్రొడక్షన్ ఇంజనీర్, CNC మిల్లింగ్ ఆపరేటర్, CNC టర్నింగ్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ , అన్ జాబ్ ట్రైనీ , HoD ( మెకాట్రోనిక్స్) , మరియు ఇతర ఫ్యాకల్టీ ఉద్యోగాలు

🔥 ఖాళీల సంఖ్య : 19

🔥 అర్హతలు మరియు వయస్సు వివరాలు : 

🔥 జీతము : జీతము వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లై విధానము : అర్హత గల అభ్యర్ధులు డైరక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : లేదు 

🔥 ఇంటర్వ్యూ తేదీలు : మే 28 మరియు 29 తేదీల్లో 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Plot No.6, IC-Pudi, Near APSEZ, Atchutapuram, Visakhapatnam, Andhra Pradesh – 531011

🔥 ముఖ్య గమనిక : ఈ పోస్టులకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ Xerox కాపీలు మరియు లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తో ఇంటర్వ్యుకు హాజరు కావాలి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *