ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Sainik School Korukonda Jobs Recruitment | Latest jobs Notifications in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉన్న సైనిక్ స్కూల్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కౌన్సిలర్, PTI Cum Matron , క్రాఫ్ట్ అండ్ వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్ , హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, TGT మ్యాథమెటిక్స్, మెడికల్ ఆఫీసర్ మరియు నర్సింగ్ సిస్టర్ అనే ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు… ఈ ఉద్యోగాలకు అర్హులేని వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి.. 

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సైనిక్ స్కూల్, కోరుకొండ

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : కౌన్సిలర్, PTI Cum Matron , క్రాఫ్ట్ అండ్ వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్ , హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, TGT మ్యాథమెటిక్స్, మెడికల్ ఆఫీసర్ మరియు నర్సింగ్ సిస్టర్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 08

  • కౌన్సిలర్ – 01
  • PTI Cum Matron – 01
  • క్రాఫ్ట్ అండ్ వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్ – 01
  • హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ – 01
  • బ్యాండ్ మాస్టర్ – 01
  • TGT మ్యాథమెటిక్స్ – 01
  • మెడికల్ ఆఫీసర్ – 01
  • నర్సింగ్ సిస్టర్ -01

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • UR అభ్యర్థులకు 500/-
  • SC, ST అభ్యర్థులకు 250/-

🔥 జీతము : 

  • కౌన్సిలర్ – 52,533/-
  • PTI Cum Matron – 34,000/-
  • క్రాఫ్ట్ అండ్ వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్ – 34,164/-
  • హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ – 34,000/-
  • బ్యాండ్ మాస్టర్ – 34,0000-
  • TGT మ్యాథమెటిక్స్ – 52,533/-
  • మెడికల్ ఆఫీసర్ – 74,552/-
  • నర్సింగ్ సిస్టర్ – 29,835/-

🔥 వయస్సు : 

  • కౌన్సిలర్, PTI Cum Matron , క్రాఫ్ట్ అండ్ వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్, TGT మ్యాథమెటిక్స్ పోస్టులకు వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సిస్టర్ పోస్టులకు వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హతగల వారు అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రాత పరీక్ష / ఇంటర్వ్యు నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 21 రోజుల్లోపు అప్లికేషన్ చేరే విధంగా పంపించాలి

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Principal, Sainik School Korukonda, PO: Sainik School Korukonda, District: Vizianagaram (AP), Pin-535214. 

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!