ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), సౌత్ సెంట్రల్ జోన్ నుండి హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 4వ తేదిన స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లలో పోస్టింగ్ ఇస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 30,000/- జీతంతో పాటు Daily Allowance, Lodging Charges, National Holiday Allowance వంటి ఇతర సదుపాయాలు కూడా ఇస్తారు.
🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీ – Click here
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
- ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 భర్తీ చేసే పోస్టులు :
- హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 వయస్సు వివరాలు :
- ఈ ఉద్యోగాలకు వయస్సు 28 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులు
- SC, ST, OBC, PWD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఇస్తారు.
🔥 అర్హతలు :
- B.Sc. in Hospitality and Hotel Administration లేదా BBA/MBA (Culinary Arts) లేదా B.Sc. Hotel Management and Catering Science లేదా M.B.A (Tourism and Hotel Management) పూర్తి చేసి ఉండాలి.
- రెండేళ్ళ అనుభవం ఉండాలి.
🔥 జీతం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతము ఇస్తారు. దీనితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు.
- Daily Allowance – 350/-
- Lodging Charges: Rs.240/-
- National Holiday Allowance (NHA): Rs 384/-
- Medical Insurance
🔥 ఉద్యోగం కాంట్రాక్టు కాలం :
- రెండేళ్ల కాలానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవసరం మరియు అభ్యర్థి పనితీరు ఆధారంగా కొనసాగిస్తారు.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా మార్చి 4వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ పోస్టులకు అప్లై చేసేవారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🏹 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానం :
- అర్హత ఉండే అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పోస్టింగ్ ప్రదేశం :
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లలో పోస్టింగ్ ఇస్తారు.
🔥 ఇంటర్వ్యు నిర్వహించే తేది :
- ఈ ఉద్యోగాలకు 04-03-2025 తేదిన నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ జరిగే చిరునామా :
- IRCTC , South Central Zone Zonal Office 1st Floor, Oxford Plaza, Sarojini Devi Road , Secunderabad – 500003
✅ Download Full Notification – Click here