పదో తరగతి అర్హతతో ప్రభుత్వ కార్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ | CSIR CLRI Staff Car Driver Jobs Notification 2025 | Latest Government Jobs in Telugu

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 10-02-2025 నుండి 11-03-2025 తేది లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలీ.

ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు అన్ని క్రింది విధంగా ఉన్నాయి. 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • CSIR – సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • స్టాఫ్ కార్ డ్రైవర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం 03  స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 విద్యార్హతలు

  • 10th పాస్ అయ్యి ఉండాలి.
  • LMV మరియు HMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండాలి.
  • కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔥 జీతము వివరాలు : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్-2 పే లెవల్ (19,900/- నుండి 63,200/-) ప్రకారం ఇస్తారు.
  • అన్ని అలవెన్సులు కలిపి ప్రారంభంలో నెలకు 38,483/- జీతము ఇస్తారు.

🏹 ప్రభుత్వ పంటల భీమా సంస్థలో ఉద్యోగాలు – Click here 

🔥 గరిష్ట వయస్సు : 

  • గరిష్ట వయస్సు 27 సంవత్సరాల లోపు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
  • PwBD అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఇచ్చారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • SC, ST, PwBD, మహిళలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
  • మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ -1 లో స్కిల్ టెస్ట్ , స్టేజ్ -2 లో OMR బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • స్కిల్ టెస్ట్ మరియు OMR బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చెన్నైలో నిర్వహిస్తారు.

🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు – Click here

🔥 పరీక్ష విధానం : 

  • పరీక్షలో 100 ప్రశ్నలు , 90 నిమిషాలు సమయం ఇస్తారు.
  • జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు చొప్పున ఇస్తారు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 10-02-2025 తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది : 

  • 11-03-2025 తేది లోపు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, చదివిన తరువాత ఆన్లైన్లో అప్లై చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్రిందన ఇవ్వబడినవి.

📌 Join Our Telegram Channel

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!