తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | TTD Jobs Recruitment 2025 | Latest jobs in Telugu

తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఫార్మకో విజిలెన్స్ అసోసియేట్ అనే పోస్టుల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ వివరాలు మీరు పూర్తిగా తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి . అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 12

🏹 AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 ప్రభుత్వ పెట్రోలియం సంస్థల ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి . నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు

  • శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాల వివరాలు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఫార్మకో విజిలెన్స్ అసోసియేట్ అనే ఉద్యోగం భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 

  • నోటిఫికేషన్ ద్వారా ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు

🔥 అర్హత

  • ఫార్మసీలో మాస్టర్ డిగ్రీ, క్లినికల్ ఫార్మకాలజీ, ఫార్మసీ ప్రాక్టీస్ మరియు క్లినికల్ రీసెర్చ్ (లేదా)
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Pharm.D/ MBBS / BDS

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు 12-02-2025 తేదీలోపు తమ అప్లికేషన్ మెయిల్ ద్వారా పంపించాలి.

🔥 జీతము : 

  • ఈ జాబ్ కు ఎంపికైన వారికి జీతం నెలకు 26,250/- ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు 

🔥 అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి : 

  • అభ్యర్థులు తమ అప్లికేషన్ నింపి svimspharmacovigilance@gmail.com అనే మెయిల్ అడ్రస్ కు పంపించాలి.

Download Full Notification – Click here 

Download Application – Click here 

Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!