గ్రామీణ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ | NAFED Jobs Recruitment 2025 | Latest Government Jobs

నేషనల్ అగ్రికల్చర్ కొఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) నుండి డిప్యూటీ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి.

🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • నేషనల్ అగ్రికల్చర్ కొఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : 

  • డిప్యూటీ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం పోస్టులు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 09 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • డిప్యూటీ మేనేజర్ (జనరల్) – 04 పోస్టులు
  • డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్) – 04. పోస్టులు 
  • అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) – 01
  • అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) – 01

🔥 వయస్సు వివరాలు : 

  • అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. 
  • డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు లోపు ఉండాలి.

🔥 అర్హతలు : 

  • డిప్యూటీ మేనేజర్ (జనరల్) ఉద్యోగాలకు MBA లేదా PGDM కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  • డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్) ఉద్యోగాలకు చార్టెడ్ అకౌంటెంట్ లేదా CMA లేదా B.Com తో పాటు ఎంబీఏ పూర్తి చేసిన వారు అర్హులు .
  • అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పాటు 50% మార్కులతో ‘ లా ‘లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
  • అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ / IT లో బి.ఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 జీతం

  • డిప్యూటీ మేనేజర్ (జనరల్) ఉద్యోగాలకు లెవెల్-9 ప్రకారం 53,100/- నుండి 1,67,800/- వరకు ఉంటుంది.
  • డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్) ఉద్యోగాలకు లెవెల్-9 ప్రకారం 53,100/- నుండి 1,67,800/- వరకు ఉంటుంది.
  • అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) ఉద్యోగాలకు లెవెల్-8 ప్రకారం 47,600/- నుండి 1,51,100/- వరకు ఉంటుంది.
  • అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) ఉద్యోగాలకు లెవెల్-8 ప్రకారం 47,600/- నుండి 1,51,100/- వరకు ఉంటుంది.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🏹 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు – Click here 

🔥 ఎంపిక విధానం : 

  • అర్హత ఉండే అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు..

🔥 అప్లికేషన్ చివరి తేది : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఫిబ్రవరి 28వ తేదీలోపు అప్లై చేయాలి.

✅ Download Full Notification – Click here  

✅ Apply Online – Click here 

📌 Join Our What’s App Channel 


📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!