ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Andhra Pradesh Government Jobs Notifications 2025

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

AP మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను 24-05-2025 తేదీలోపు అందజేయాలి.

ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

🏹 పదో తరగతి పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు – Click here

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఉన్న జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం నుండి విడుదల కావడం జరిగింది.

🏹 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా సఖి వన్ స్టాప్ సెంటర్ నందు కేసు వర్కర్ , పారామెడికల్ పర్సనల్ మరియు మల్టీపర్పస్ స్టాప్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🏹 ఉండవలసిన అర్హతలు :

  • ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి.

🏹 వయస్సు వివరాలు :

  • 01-07-2024 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🏹 వయస్సులో సడలింపు వివరాలు :

  • ఎస్సీ, ఎస్టీ, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు వర్తిస్తుంది.
  • PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🏹 ముఖ్యమైన తేదీలు :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు మే 14వ తేదీ నుండి మీ 22వ తేదీ లోపు అప్లై చేయాలి.

🏹జీతము వివరాలు :

  • కేస్ వర్కర్ ఉద్యోగాలకు 19,500/- జీతం ఇస్తారు.
  • పారా లీగల్ పర్సనల్ ఉద్యోగాలకు 19,000/- జీతం ఇస్తారు.
  • మల్టీపర్పస్ స్టాప్ ఉద్యోగాలకు 13,000/- జీతం ఇస్తారు.

🏹 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

  • జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం, C/O చిల్డ్రన్ హోమ్, అక్బర్ పేట, ఫైర్ స్టేషన్ దగ్గర, బాపట్ల, బాపట్ల జిల్లా, PIN Code – 522101

🏹 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారిని షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు.

Download Notification & Application – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!