TMC Visakhapatnam Jobs Notification 2025 : విశాఖపట్నంలో అగనంపూడి వద్ద ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి టెక్నీషియన్ (Transfusion Medicine) అనే ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 24వ తేదీన Walk-in Interview కు హాజరు కావాలి.
ననోటిఫికేషన్ వివరాలు క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి..
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ టాటా మెమోరియల్ సెంటర్ కు చెందినహోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి విడుదల అయ్యింది..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
టెక్నీషియన్ (Transfusion Medicine) అనే ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు సంఖ్య :
మొత్తం 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
జీతము వివరాలు :
ఎఎంపికైన వారికి నెలకు 23,220/- జీతము ఇస్తారు.
అవసరమైన డాక్యుమెంట్స్ :
అర్హత ఉండే అభ్యర్థులు విద్యార్హత, అనుభవం, మూడు నెలల పే స్లిప్స్ , అప్డేటెడ్ రెజ్యూమ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో నవంబర్ 24వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
విశాఖపట్నంలో అగనంపూడి వద్ద ఉన్న హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ మొదటి అంతస్తులు ఉన్న HRD డిపార్ట్మెంట్ కార్యాలయంలో హాజరు కావాలి..
✅ Download Notification – Click here
