తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్షలు రాసి కీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూలై 5వ తేదిన TG TET Preliminary Key విడుదల చేశారు.
TET పరీక్షలు ఎప్పుడు జరిగాయి ?
జూన్ 18వ తేదీ నుండి 30వ తేది వరకు టెట్ పరీక్షలు జరిగాయి.
TG TET Preliminary Key Released :
TG TET Preliminary Key 2025 ను అధికారులు శనివారం విడుదల చేశారు.
How to Download TET Preliminary Key :
TET పరీక్షలు రాసిన అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/InitialKey లింకు పైన క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు రాసిన పరీక్ష తేదీ మరియు షిఫ్ట్ వివరాలు ఉన్న లింకు పైన క్లిక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు పూర్తి ప్రశ్న పత్రంతో పాటు అందులో ప్రతి ప్రశ్నకు జవాబు తెలుసుకోవచ్చు.