Telangana Inter Supplementary Results 2025 :
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ పరీక్షలకు 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు..
పరీక్ష రాస్తున్న వారిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 2,49,032 మంది ఉన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్లో 1.91 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయిన వారు కాగా , మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాస్తున్న వారు 50వేల మంది ఉన్నారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 1,34,341 మంది విద్యార్థులు, ఒకేషనల్ విద్యార్థులు 12,357 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
విద్యార్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు..
🏹 Download Hall Tickets – Click here