Telangana Inter Supplementary Exams Results 2025 | TS Inter Supplementary Exams Results @https://tgbie.cgg.gov.in/

Telangana Inter Supplementary Results 2025

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్.. మరికొద్ది రోజుల్లోనే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (Telangana Inter Supplementary Exams Results) విడుదల కానున్నాయి. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది..

Telangana Inter Supplementary Exams Results 2025 :

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను 9,96,971 మంది విద్యార్థులు రాయగా వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 66.89% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 71.37% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Telangana Inter Supplementary Exams Results Date 2025 :

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించారు. ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు కూడా విడుదల చేశారు.

విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ కూడా జూన్ 6వ తేదీ నాటికి ముగిసింది. మరోసారి జవాబు పత్రాలను వెరిఫికేషన్ చేసి మార్కులను కంప్యూటరీకరణ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 13 లేదా 14వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

2402 పోస్టులకు నోటిఫికేషన్ – 10th పాస్ అయిన వారికి ఉద్యోగాలు – Click here

Telangana Inter Supplementary Exams Results Direct Link :

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు త్వరలో విడుదల చేయబోతున్నారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన అధికారికి వెబ్సైట్లో విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు.

దీనికోసం విద్యార్థులు అధికారిగా వెబ్సైట్లో రిజల్ట్స్ లింక్ పైన క్లిక్ చేసి విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

Official Website – Click here

🏹 వివిధ విద్యా ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ లో వాట్సాప్ కి రావాలి అంటే క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మా వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి..

Join Our What’s App Group – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!