Telangana Eklavya Schools Warden Jobs Recruitment 2025 | Telangana Jobs Notification 2025

Telangana Eklavya Schools Notification 2025
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Eklavya Schools Notification 2025 in Telugu : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ! తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ , మహబూబాబాద్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా బోధ నేతర సిబ్బంది ను అవుట్ సోర్సింగ్ ప్రాదిపాదికన ఉద్యోగాలు భర్తీ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక అయిన వారు ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ లో పనిచేయవలసి వుంటుంది.

అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవసరమగు విద్యార్హతలు ఏమిటి ? దరఖాస్తు చేయు పూర్తి విధానం ఏమిటి ? వంటి మరిన్ని వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 500 ఉద్యోగాలు – Click here

🔥The organization that released the Eklavaya Schools Jobs notification :

  • తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ , మహబూబ్ నగర్ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥Jobs to be filled in Eklavya Schools :

  • ఔట్ సోర్సింగ్ ప్రాధిపాతికన బోధనేతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • ఇందులో భాగంగా హాస్టల్ వార్డెన్ , అకౌంటెంట్ , కౌన్సిలర్ , కేటరింగ్ అసిస్టెంట్ , ఎలక్ట్రీషియన్ & ప్లంబర్ , ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాల సంఖ్య :

  • మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • హాస్టల్ వార్డెన్ ( పురుష ) – 0 1
  • హాస్టల్ వార్డెన్ ( మహిళ ) – 02
  • అకౌంటెంట్ – 01
  • కౌన్సిలర్ – 04
  • క్యాటరింగ్ అసిస్టెంట్ – 01
  • ఎలక్ట్రిషన్ కం ప్లంబర్ – 03
  • ల్యాబ్ అటెండెంట్ – 01
  • మెస్ హెల్పర్ – 02

🔥 అవసరమగు విద్యార్హత :

  1. హాస్టల్ వార్డెన్ : గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  2. అకౌంటెంట్: గుర్తింపు పొందిన సంస్థ / యూనివర్సిటీ నుండి వాణిజ్య డిగ్రీ ( కామర్స్ ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  3. కౌన్సిలర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి సైకాలజీ / క్లినికల్ సైకాలజీ విభాగం నుండి మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  4. కేటరింగ్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన సంస్థ నుండి కేటరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ( లేదా ) రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ లోని డిఫెన్స్ సర్వీస్ లో కనీసం 10 సంవత్సరాలు క్యాటరింగ్ ట్రేడ్ ప్రావిణ్యత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  5. ఎలక్ట్రీషియన్ కం ప్లంబర్ : గుర్తింపు పొందిన బోర్డు మరియు సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి & ఐటిఐ సర్టిఫికెట్ , పాలిటెక్నిక్ సర్టిఫికెట్ , ఎలక్ట్రీషియన్ లేదా వైర్ మాన్ ట్రేడ్ లో ఉన్నత డిగ్రీ సాధించి ఉండాలి.
  6. ల్యాబ్ అటెండెంట్: 10వ తరగతి ఉత్తీర్ణత / 12 వ తరగతి ఉత్తీర్ణత సాధించి , లాబరేటరీ టెక్నిక్ లో సర్టిఫికెట్ / డిప్లమో ఉత్తీర్ణత తర్వాత సాధించారు
  7. మెస్ హెల్పర్ : 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటాది.

🔥 దరఖాస్తు విధానం :

  • అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు / బయోడేటా తో పాటు సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్స్ ను తీసుకొని 06/09/2025 నుండి 15/09/2025 సాయంత్రం 04:00 గంటల లోగా ప్రాంతీయ సమన్వయ అధికారి , మహబూబ్ నగర్ వారిని సంప్రదించాలి.

🔥 ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 06/09/2025
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 15/09/2025

👉 click here for notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!